“వర్తమానం నీదె - వర్తించు తెలివిగ
కాదు నీది, గతం - కాలానిదే, అది...!
అంతే మరి, భవిత - భావించు, ‘నీది'గ!
కావచ్చు కాకపోవచ్చునది - కాలానిదే అది.”
- శ్రీశ్రీశ్రీ గురు విశ్వస్ఫూర్తి
“The humanity is an animation,
Divinity is the ultimation”
- Sri Sri Sri Guru ViswaSphoorthi
“మానవ జీవి - మనిషి - మనీషి - ఋషి - రాజర్షి - మహర్షి - దైవర్షి,
దరిమిళ ధ్యాన యోగం - జ్ఞాన యోగం - దివ్యతా ప్రస్థానం.
అదే 'దివ్య పురుషుని' ఆవిర్భావం, విశ్వ విహారం!”
- శ్రీశ్రీశ్రీ గురు విశ్వస్ఫూర్తి
“Meditation makes the mind silence
Reticence speaks to the Conscience”
- Sri Sri Sri Guru ViswaSphoorthi
“నిజం లో మొదలై, ప్రయాణిస్తే వాస్తవంతో...
చేరుట సాధ్యమే సత్య సన్నిధికి...”
- శ్రీశ్రీశ్రీ గురు విశ్వస్ఫూర్తి
“The Absolute Almighty - The Supreme Soul
Transcend meditation is the track to achieve ‘It’”
- Sri Sri Sri Guru ViswaSphoorthi
“మనిషి మానవత్వంతో బ్రతకాలి. దానిని దివ్యతకు ప్రస్థానించాలి.
భౌతికం - ఆధ్యాత్మికం వేరు కాదు; విరుద్ధము కాదు.”
- శ్రీశ్రీశ్రీ గురు విశ్వస్ఫూర్తి
“The concentration of the contemplation…. (is)
the intuition of - the inner consciousness!”
- Sri Sri Sri Guru ViswaSphoorthi
“విషయ జ్ఞాన వృద్ధే తెలివి కాదు,
దాని సద్వినియోగ, విచక్షణ (నే) తెలివితేట - మేధానిధి.”
- శ్రీశ్రీశ్రీ గురు విశ్వస్ఫూర్తి
“The meditation culminates the physical mind to reach the range of the spiritual vicinity of
the Soul”
- Sri Sri Sri Guru ViswaSphoorthi
“భౌతిక ఆధ్యాత్మిక సమన్వయతే జీవిత ధర్మం.”
- శ్రీశ్రీశ్రీ గురు విశ్వస్ఫూర్తి
“The destiny is an avoidable aspect by means of the Divine appliance”
- Sri Sri Sri Guru ViswaSphoorthi
“అత్యున్నత మానవత్వమే, ఆధ్యాత్మిక దివ్యత.
ప్రాథమికం, ఇంద్రియ ప్రభావిత భౌతికమే!”
- శ్రీశ్రీశ్రీ గురు విశ్వస్ఫూర్తి